హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ

NGKL: దసరా పండుగ కల్వకుర్తి బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లడంతో బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. దీంతో సరైన బస్సులు ప్రయాణికులు నిరీక్షణ చెందుతున్నారు. అధికారుల స్పందించి బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.