హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిషాసుర మర్దినిగా మహంకాళి అమ్మవారు

MDCL: రాంపల్లిలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.