AKP: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగు అక్షర క్రమం ప్రకారం బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల సీరియల్ నెంబర్లు కేటాయించడం జరుగుతుందని కోటవురట్ల ఏఆర్ఓ చంద్రశేఖర్ తెలిపారు. MPTC, ZPTC ఎన్నికలకు ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. MPTC అభ్యర్థుల నామినేషన్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్ పత్రాలకు సీరియల్ నెంబర్లు కేటాయింపు


