HYD: చైతన్యపురి PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ్మిశెట్టి ప్రవీణ్ (34) 3నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పరువు పోతుందనే ఆందోళనతో భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య


