WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో రాజీవ్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: MPDO.


