KMR: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ బి. హరికిషన్ సూచించారు. గాంధారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి సమస్యలు ఉన్నా లేకపోయినా, వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచన మేరకు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కంటి పరీక్షలతో చూపు సమస్యలకు ముందస్తు గుర్తింపు


