హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు

MBNR: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి మాతృమూర్తి కీ.శే. చర్లకొల్ల లక్ష్మమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, లక్ష్మారెడ్డి స్వగ్రామమైన ఆవంచలోని ఆయన నివాసానికి వెళ్లి లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి సానుభూతి తెలియజేశారు.