వికారాబాద్ బస్టాండ్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్వాసన వస్తోందని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: బస్టాండ్ పరిసరాల్లో అపరిశుభ్రత!


