హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీడబ్ల్యూఎంసీ కార్యాలయానికి విద్యుత్‌ కష్టాలు

WGL: వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో విద్యుత్‌ అంతరాయంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రచారాలపై చూపుతున్న శ్రద్ధ పాలనపై లేదని, ఇద్దరు కలెక్టర్లు ఉన్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.