GDWL: అయిజ PHCలో పెంట వ్యాలెంట్, రోట వైరస్ వ్యాక్సిన్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తెలుసుకున్న బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి స్పందించి ఆయన మాట్లాడుతూ.. తక్షణమే జిల్లాకు సరిపడా వ్యాక్సిన్లను సప్లై చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలి'


