MBNR: PUలో వివిధ విభాగాల్లో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లా విభాగంలో 8, సీఎస్‌ఈలో 6, సీఎస్‌ఈ ఏఐ అండ్ ఎంఎల్‌లో 6, డేటా సైన్స్‌లో 6, ఇంజినీరింగ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్‌లో 10, ఇంగ్లీష్‌లో 4, బోటనీలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీలోని 19 విభాగాల్లో మొత్తం 152 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 18 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారన్నారు.
తెలంగాణ
పాలమూరు వర్సిటీలో 45 పోస్టుల ఖాళీలు


