హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు గీత కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామంలో సోమవారం కల్లు గీత కార్మిక సంఘం 69 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ ప్రారంభించారు. సంఘం జెండాను ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సారయ్య, విజేందర్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు