GNTR: ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఎంపీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లపై అసంతృప్తితో త్రినాథ్ అనే కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు తప్పుబట్టారు. కోపంతో నూతలపాటి తిలోక్ అనే నాయకుడు ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత శ్రీనివాసరావు సోదరులు సైతం తిలోక్‌పై దాడికి యత్నించాడు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు టీడీపీలో రిజర్వేషన్ల చిచ్చు


