MHBD: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ సన్నిధిలో ఆదివారం పూల్సింగ్–నేజీ దంపతుల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది జంటలకు ఒకే వేదికపై సామూహిక షష్టిపూర్తి వేడుకలు జరిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఒకేచోట చేరి ఐక్యతను చాటుకున్నారు.
తెలంగాణ
ఒకే వేదికపై 9 జంటల సామూహిక షష్టిపూర్తి


