హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

తిరుపతి నుంచి రామచంద్రపురం వస్తున్న ఆటోలో ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్లు, చెవి పోగులు పోగొట్టుకున్నాడు. వాటిని గుర్తించిన ఆటో డ్రైవర్ సుబ్రహ్మణ్యం నిజాయితీగా రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు. వస్తువుల యజమానికి తిరిగి అందించాలని కోరారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రశంసించారు.