NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రి అవతారంలో భక్తులకు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో ఆలయమంతా సందడి నెలకొంది.
తెలంగాణ
9వ రోజు సిద్ధిధాత్రి అవతారంలో సరస్వతి దేవి


