SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి సన్నిధిలో ఇవాళ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు.
తెలంగాణ
కేతకిలో మహిషాసురమర్దినిగా అమ్మవారి దర్శనం


