హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రంథాలయం పరిసరాల్లో అపరిశుభ్రత

GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయం పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయి అపరిశుభ్రంగా మారాయి. దీంతో పాఠకులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రంథాలయం పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.