ADB: బోథ్ మండలం దన్నూర్ బి గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం మధ్యాహ్నం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మించి, పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ


