WNP: పట్టణంలోని 26వ వార్డు టీచర్స్ కాలనీలో మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిలర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు నిరసన చేపట్టారు. “మసీదు వద్దు.. గ్రంథాలయం ముద్దు” అంటూ నినాదాలు చేశారు. కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వనపర్తిలో మసీదుకు వ్యతిరేకంగా నిరసన


