హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ప్రజావాణి కార్యక్రమాలు రద్దు!

HYD: పరిపాలనా కారణాల వల్ల నేడు నిర్వహించాల్సిన హైడ్రా, GHMC, MMC, CMC ప్రజావాణిని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నేడు బంద్ ఉన్నపట్టికీ OCT 26 నుంచి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.