SDPT: పుణ్యక్షేత్రమైన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న హరీశ్ రావు


