PDPL: పెద్దపల్లిలో హైదరాబాద్-కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిత్యం ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సోమవారం కూడా ఆలస్యమైంది. SCR అక్టోబర్ 9-25 వరకు ప్రకటించిన ప్రత్యేక రైళ్లు 07711/12 కారణంగా ఈ జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే సమయంలో రెండు రైళ్లు ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ
ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఆలస్యంతో ప్రయాణికులకు చుక్కలు


