HYD: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత నేడు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి (లక్ష్మీ) పంపు హౌస్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆమె బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు సందర్శించనున్నారని, అనంతరం దాని గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిత వెంట పలువురు నాయకులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: కన్నేపల్లి పంపు హౌస్ సందర్శనకు బయలుదేరిన కవిత


