మంచిర్యాల జిల్లా వేంపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15వ డివిజన్ పరిధిలో అతివేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సింగాపూర్ కు చెందిన కారు డ్రైవర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలపై ఆరా తీశారు.
తెలంగాణ
VIDEO: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. సీసీ టీవీలో రికార్డు


