హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

RR: అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్ పరిధిలోని బాటసింగారం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.