హైదరాబాద్: 28°C
తెలంగాణ

మళ్లీ బిందె నీళ్లే దిక్కయ్యాయా?

VKB: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. వికారాబాద్‌లోని హాజీపూర్ సహా పలు గ్రామాల్లో బోర్లలో నీళ్లు రావట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాల నుంచి నీళ్ల బిందెలు మోసుకొస్తున్నారని, 2 నెలలుగా ఇదే పరిస్థితి ఏర్పడిందని  గ్రామపెద్దలు చెబుతున్నారు. అధికారులు పరిశీలించి ట్యాంకర్లతో మంచినీరు అందించాలని కోరారు.