BHPL: దసరా సందర్భంగా పాలపిట్టను వేటాడి బంధిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తారని అటవీ అధికారులు హెచ్చరించారు. పాలపిట్టను పంజరాల్లో బంధించడం, హింసించడం నేరమని తెలిపారు. రాష్ట్ర పక్షి సంరక్షణపై కాళేశ్వరం అటవీ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ ఆదివారం గోడపత్రికలు విడుదల చేసి అవగాహన కల్పించారు.
తెలంగాణ
పాలపిట్టను బంధిస్తే మూడేళ్ల జైలు శిక్ష


