హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: పెంచికల్పేట్ మండలంలోని బొంబాయిగూడ ఫీడర్ పరిధిలో లైన్ కెపాసిటర్ల ఏర్పాటు పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ అంజనకుమార్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బొంబాయిగూడ, పోతేపల్లి, గుంట్లపేట, చేడ్వాయి, దర్గపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.