BDK: పాల్వంచలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా పాత పాల్వంచ చింతలచెరువు శివాలయం వద్ద మహిళలతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. వేడుకలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎంపీ


