హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

NZB: TU రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి మొదటి విడతలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. లా, సోషల్ వర్క్ విభాగాల్లో ఒక్కో పోస్టుల భర్తీకీ అనుమతి మంజూరు చేసింది. ఇది వరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు జరగనున్నాయి. రోస్టర్ పాయింట్లు, తగిన విద్యార్హతలతో తక్షణమే నియామకాలు చేపట్టాలని రిజిస్ట్రార్‌ కోరారు.