గద్వాల జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు భక్తుల భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని జమ్మిచెడ్లో ఉన్న శ్రీ జమ్ములమ్మ అమ్మవారు ఇవాళ మహార్నవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
మహిషాసుర మర్థిని దేవి అలంకారంలో అమ్మవారు


