హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్ సందర్భంగా 2 ప్రత్యేక రైళ్లు

ASF: నాగ్ పూర్ లో ఈనెల 20న జరగనున్న ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్ సందర్భంగా రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. బీదర్-అజ్నీ ఎక్స్ ప్రెస్, అజ్నీ-బీదర్ ఎక్స్ ప్రెస్ నడవనున్నాయి. స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లతో ప్రయాణించే ఈ రైళ్లకు ఎగువ, దిగువ మార్గాల్లో , సిర్పూర్ కాగజ్‌నగర్,మంచిర్యాలలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.