దేశంలో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, వంట నూనెలు వంటి నిత్యావసరాల (FMCG) ధరలు మళ్లీ పెరగనున్నాయి. పండుగల సీజన్ (దీపావళి) ముగిసిన తర్వాత డిసెంబర్ 2026 నుంచి కంపెనీలు ధరల పెంపును అమలు చేసే అవకాశం ఉంది. FMCG ఉత్పత్తులకు ప్రధాన ముడిపదార్థాలైన పామాయిల్, చక్కెర ధరలు 18% నుంచి 21% వరకు పెరిగాయి. ఇప్పటికే జూన్‌లో కంపెనీలు 2% నుంచి 5% వరకు ధరలను పెంచాయి.
వ్యాపారం
మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ధరలు!


