SDPT: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే, జిల్లాలో కోమటి చెరువు మాత్రం గోదావరి జలాలతో మత్తడి దూకుతోందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కుటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే జిల్లాకు స్వచ్ఛమైన గోదావరి జలాలు వచ్చాయని, ఒకప్పుడు మురికిగా ఉన్న ఈ చెరువు నేడు జలకళతో నిండుగా కనిపిస్తోందని తెలిపారు.
తెలంగాణ
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ: హరీష్ రావు


