హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలకు నాబార్డ్ నిధులు

KMR: దసరా కానుకగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాబార్డ్ నిధులు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలోని 100కు పైగా పాఠశాలల్లో నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమమైంది. దీంతో విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్య అందనుంది.