SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోని బొడ్రాయి వద్ద టీం మహాశక్తి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి వైభవంగా ధనలక్ష్మి అలంకరణ చేశారు. ఆదివారం రూ.4 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
రూ.4 లక్షల నోట్లతో అమ్మవారికి అలంకరణ


