హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు: సీఐ

RR: గ్రామాల్లో సమయపాలన లేకుండా నడుస్తున్న అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. సోదాల్లో సిబ్బంది వివక్ష చూపినట్లు తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.