హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేటి ప్రజావాణి రద్దు'

భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కార్యాలయాలకు రావద్దని సూచించారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.