HYD: దసరా రోజు ఇంటికైనా, ఆఫీసుకైనా గుమ్మడికాయ కట్టుకున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. బోయిన్‌పల్లి మార్కెటులో భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇక్కడి నుంచి వ్యాపారులు రిటైల్ విక్రయాల కోసం కాయలు తీసుకెళ్తుండటంతో మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్‌లో ఒక్క గుమ్మడికాయ రూ.120కి విక్రయిస్తుండగా ఇవి బహిరంగ మార్కెట్లు, ఫుట్‌పాత్‌లపై సైజును బట్టి రూ.150-200వరకు అమ్ముతున్నారు.
తెలంగాణ
రేపే దసరా.. పెరిగిన గుమ్మడికాయ ధరలు..!


