హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సందడి

KNR: మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం పలు గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డు, గన్నేరువరం, జంగపల్లి గ్రామాల్లో వేడుకలకు హాజరయ్యారు. జంగపల్లిలో దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.