SRPT: మేళ్లచెరువు మండలంలోని హేమ్లా తండాకు చెందిన భూక్యా నరేందర్ (33) ఆదివారం సాయంత్రం నీళ్ల మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. నరేందర్ మృతితో హేమ్లా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బందువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తెలంగాణ
విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


