PDPL: మహిళా సాధికారత, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజకవర్గంలో అంగన్వాడీ, గ్రామైక్య సంఘాల (వీవో) భవనాల నిర్మాణానికి రూ.14.76 కోట్లు, భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.12.58 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
అంగన్వాడీ, వీవో భవనాలకు రూ.14.76 కోట్లు


