హైదరాబాద్: 28°C
తెలంగాణ

56వ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

KNR: కరీంనగర్ నగరంలోని 56వ డివిజన్ పద్మశాలి వీధిలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. మహిళల ఆటపాటలతో వీధిలో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోరండ్ల రమేష్, విష్ణు సాహిత్య యాదవ్, శ్రీకృష్ణ, శ్రావణ్, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు