KMM: దంసలాపురం చెరువు, ఖానాపురం–టేకులపల్లి కాలువ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు శ్రమించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూశారు.
తెలంగాణ
శోభాయమానంగా బతుకమ్మల నిమజ్జనం..!


