హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో మంత్రి పర్యటన వివరాలు

KMM: ఖమ్మం నగరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు నగరంలోని వెలుగుమట్లలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ పనులను పరిశీలించనున్నారు. కావున జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో కోరారు.