హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడిన అధికారులు

SDPT: ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆడబిడ్డలతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మీ పాల్గొని, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగ ప్రజలందరి ఇళ్లలో సంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.