WNP: జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సునీతా రెడ్డి ఆయుధాలు, పోలీసు వాహనాలు, పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని,జిల్లా ప్రజలకు,పోలీసులకు దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి,డీఎస్పీ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయుధ పూజ విశిష్టమైంది: ఎస్పీ సునీతా రెడ్డి


