జనగామ జిల్లాలో దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దృష్ట్యా ఈ నెల 19న సోమవారం నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. వచ్చే సోమవారం ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ
'జనగామలో నేటి ప్రజావాణి రద్దు'


