హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్‌లో నేడు ప్రజావాణి రద్దు

WGL: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాలతో రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.